LSG vs PBKS: నేడు లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్.. 3 d ago

featured-image

ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2025 టోర్నమెంట్ లో భాగంగా ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ LSG హోమ్ గ్రౌండ్ లో లక్నోలోని అటల్ బీహార్ వాజ్ పేయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంటులో ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు పూర్తి కాగా నేడు 13 మ్యాచ్ జరగనుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD